Top
logo

జైలు నుంచి విడుదలైన కోనేరు కృష్ణ

జైలు నుంచి విడుదలైన కోనేరు కృష్ణ
Highlights

అటవీ అదికారులపై దాడి చేసిన‌ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో కోనేరు క్రిష్ణ తరపున...

అటవీ అదికారులపై దాడి చేసిన‌ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో కోనేరు క్రిష్ణ తరపున న్యాయవాదులు రీలిజ్ అర్డర్‌ను జైల్ అధికారులకు అందించారు. దాంతో కుమ్రంబీమ్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ, మరొక పదిహేడు మంది నిందితులు జైల్ నుండి విడుదల అయ్యారు.


లైవ్ టీవి


Share it
Top