వరంగల్ : 9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు

వరంగల్ : 9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు
x
వరంగల్
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్,...

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.

9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు.

1) జనగామ మున్సిపాలిటీ

చైర్మన్ పోకల జమున

వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్

2) భూపాలపల్లి మున్సిపాలిటీ

చైర్మన్ సెగ్గెం వెంకటరాణి

వైస్ చైర్మన్ కొత్త హరిబాబు

3) పరకాల మున్సిపాలిటీ

చైర్మన్ సోద అనిత

వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి

4)నర్సంపేట మున్సిపాలిటీ

చైర్మన్ గుండి రజినీ

వైస్ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి

5) మహబూబాబాద్ మున్సిపాలిటీ

చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి

వైస్ చైర్మన్ ఫరీద్

6) డోర్నకల్ మున్సిపాలిటీ

చైర్మన్ వాంకుడోత్ వీరన్న

వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగంలు

7) మరిపెడ మున్సిపాలిటీ

చైర్మన్ గుగులోతు సింధూర కుమారి

వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి

8) తొర్రూరు మున్సిపాలిటీ

చైర్మన్ మంగలపల్లి రామచంద్రయ్య

వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి

9) వర్థన్నపేట మున్సిపాలిటీ

చైర్మన్ ఆంగోతు అరుణ

వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories