Top
logo

You Searched For "selling idli"

హాట్స్ ఆఫ్ బామ్మా.... ఒక్క రూపాయికే ఇడ్లీ పెడుతుంది.

30 Aug 2019 1:40 PM GMT
వ్యాపారంలో లాభాలూ.. లెక్కలూ ఆ బామ్మకు తెలీవు. తెలిసిందల్లా సాటి మనిషిలో ఉండే ఆకలి ఒక్కటే. ఆ ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించింది. నామ మాత్రపు ధరకు.. ఆ బామ్మ ఇడ్లీలు ప్రజలకు అందిస్తూ తన బాధ్యతను నేరవేరుస్తోంది. అందరికీ ఆరాధ్యురాలిగా నిలుస్తోంది.