logo

You Searched For "quota bill"

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

12 Jan 2019 1:46 PM GMT
అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

కోటా బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

10 Jan 2019 10:48 AM GMT
చారిత్రాత్మకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు భవితవ్యం సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ కోటా బిల్లును ఓ స్వచ్ఛంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.

పేదల బిల్లుకు పెద్దల ఆమోదం

10 Jan 2019 12:40 AM GMT
ఈబీసీల రిజర్వేషన్ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదించింది.

5 రాష్ట్రాల్లో ఓడినందుకే.. ఈబీసీ బిల్లును తెచ్చారు..

9 Jan 2019 10:36 AM GMT
రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అగ్రవర్ణ కులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్సించాలన్న ఈబీసీ బిల్లుపై రాజ్యసభలో జోరుగా చర్చజరుగుతుంది.

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

9 Jan 2019 12:57 AM GMT
చరిత్రాత్మక బిల్లుకు ముందడుగు పడింది. అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు మద్దతు తెలిపారు.

మరాఠాల రిజర్వేషన్లు ..అసెంబ్లీలో బిల్లు పాస్‌

29 Nov 2018 10:14 AM GMT
ఎట్టకేలకు మరాఠాలకు తీపి కబురు అందించింది మహారాష్ట్ర సర్కార్. సర్కారు కొలువుల్లో, విద్యారంగంలో తమకు 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మరాఠాలు కొరిన విషయం...

లైవ్ టీవి

Share it
Top