Top
logo

You Searched For "breaking news in Telugu"

Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

4 Jun 2020 12:54 AM GMT
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

పీజీ వద్దు.. డిగ్రీయే ముద్దు..!

26 Aug 2019 5:39 AM GMT
సాధారణంగా చదువులు అయిపోగానే కొలువుల వేటలో పడటం అనేది వెనటి పద్దతి. ఇప్పుడు డిగ్రీతోనే కొలువుల బాట పట్టడం నేటి లెటెస్ట్ పద్దతి. చదువుతోపాటే జాబ్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కొన్నాళ్లు నడిచినా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ రావడంతో ఆ విధానానికి చెక్‌‌‌‌‌‌‌ పడింది.

అరుణ్ జైట్లీ కన్నుమూత

24 Aug 2019 7:10 AM GMT
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

కూతురిపై లైంగిక వేధింపులు.. 5 ఏళ్ల జైలుశిక్ష..

24 Aug 2019 7:02 AM GMT
కన్నకూతురిపైనే లైంగికంగా వేధించిన ఓ కామాంధుడి తండ్రికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు.

బస్సు స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో కింద పడిపోయిన విద్యార్థిని.. తీవ్రగాయాలు..

23 Aug 2019 5:47 AM GMT
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో బస్సు ఎక్కే క్రమంలో విద్యార్థిని కింద పడింది. ఆమె కాలుపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.

ట్రాఫిక్ రూల్స్: ఇంతకముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క..

22 Aug 2019 8:27 AM GMT
ఇంతకముందు ట్రాఫిక్ రూల్స్ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. లైట్ తీసుకొని రూల్స్ దాటారో మీ జేబు ఖాళీ అయినట్లే లెక్క. ఎందుకంటే నగరంలో ట్రాఫ్రిక్ రూల్స్‌ని మరింత కట్టుదిట్టం చేశారు.

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌బాబు

22 Aug 2019 5:35 AM GMT
విజయవాడ దుర్గ గుడి నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్‌ బాబు బాధ్యతలు చేపట్టారు.

గోరక్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు

20 Aug 2019 9:26 AM GMT
యూపీ గోరక్ పూర్‌లోని మో‍‎హదీపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారుడ్నిఢీ...

మానవత్వం చూపించిన యూత్ .. అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించారు ..

16 Aug 2019 10:58 AM GMT
నిజానికి అ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి . కానీ అ కుటుంబ పరిస్థితిని చూసి యువత చలించిపోయి అ కుటుంబాన్ని ఆదుకొని ఆదర్శంగా నిలిచింది . ఓ అమర జవాన్...

వైసీపీ జెండా రాడ్ కు విద్యుత్ షాక్... ముగ్గురు విద్యార్థులు మృతి

14 Aug 2019 4:37 AM GMT
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పర గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. కోదండరామస్వామి వారి ఆలయ...

టాప్ 10 న్యూస్....

14 Aug 2019 12:59 AM GMT
1. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష... వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండాలని అధికా...

ఇందూరుపై డెంగీ పంజా

12 Aug 2019 3:57 AM GMT
ఇందూరుపై డెంగీ పంజా విసిరింది. దగ్గు-జలుబు-జ్వరాలతో జనం వణికిపోతున్నారు. ముసురు-పట్టి వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి.