Top
logo

You Searched For "andhra student"

ప్రొఫెసర్‎‎ను బెదిరించి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన విద్యార్ధి!

25 Sep 2019 4:29 AM GMT
ఆంధ్రాకి చెందిన ఓ విద్యార్ధి చదుపు చేప్పే ప్రొఫెసర్‎నే బెదిరించి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ కాంచీపురంలో జిల్లాలోని మహాబలిపురం ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వివేశ్‌ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.