logo

You Searched For "Way"

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు..

27 Sep 2019 10:17 AM GMT
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు పొంచి ఉంది. హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం వాహన దారులపాలిట శాపంగా మారే ప్రమాదముంది. పిల్లర్‌...

ప్రమాదకరంగా పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే : కోన వెంకట్‌

26 Sep 2019 11:30 AM GMT
హైదరాబాద్‌కి మణిహారమైన పివిఎన్ఆర్ హైవేకి ముప్పు పొంచి ఉంది. హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం వాహన దారులపాలిట శాపంగా మారే ప్రమాదముంది. పిల్లర్‌ నంబర్‌...

హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇకలేరు

25 Sep 2019 7:12 AM GMT
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు.

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

21 Sep 2019 8:55 AM GMT
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. కొంత కాలంగా ముత్రపిండాల సమస్యతో భాద పడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ప్రైవేట్...

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే..

21 Sep 2019 5:43 AM GMT
దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ క్రమంలో...

రైల్వేస్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా ముష్కరులు దాడులు చేయవచ్చు.. ఇంటెజెన్స్ హెచ్చరిక

18 Sep 2019 4:10 AM GMT
- రైళ్లు, రైల్వే స్టేషన్ల లక్ష్యంగా ఉగ్ర దాడులు జరగొచ్చంటూ ఐబీ హెచ్చరిక - కీలక రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ తనిఖీలు - దేశంలో అన్ని రైల్వేస్షేషన్లలో, రైళ్లలో అప్రమత్తత

మాజీ కేంద్ర మంత్రి రాంజఠ్మలానీ కన్నుమూత

8 Sep 2019 3:49 AM GMT
ప్రముఖ న్యావాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఈయన వయస్సు 98 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న జఠ్మలాని తన నివాసంలో...

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

6 Sep 2019 10:20 AM GMT
న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చండీఘర్‌ కచువేలీ రైలు పవర్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రమాదం సంభవించింది. పవర్‌...

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

6 Sep 2019 6:40 AM GMT
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. 95 సంవత్సరాల వయస్సుగల ముగాబే గత కొద్దికాలంగా అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు జింబాబ్వే మీడియా ప్రకటించింది.

మాజీ మంత్రి ముత్యం రెడ్డి కన్నుమూత

2 Sep 2019 3:07 AM GMT
టీఆర్ఎస్ సీనియర్, మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

article370: పాక్ మంత్రికి మోడీ షాక్!

30 Aug 2019 1:34 PM GMT
భారత ప్రధాని మోడీ పై నోరు పారేసుకుంటున్న పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కి అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఈ వార్తా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. కాకతాళీయంగా అది జరిగినా, మోడీని.. భారత్ నీ ఆదిపోసుకున్తున్నందుకే ఇలా అయింది అంటున్నారు నెటిజన్లు

పండ్లు ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు

28 Aug 2019 12:27 PM GMT
అరోగ్యంగా ఉండడానికి పండ్లు , కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే.. వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. పండ్లు తింటున్నాం కానీ వాటి గురించి...

లైవ్ టీవి


Share it
Top