Top
logo

You Searched For "UP East"

రాయ్‌బ‌రేలీ నుంచి ప్రియాంకా గాంధీ !

23 Jan 2019 9:09 AM GMT
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు. గతంలో ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేదంటూ కొట్టిపారేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ప్రధని మోడీకి సరైనా ప్రజాకర్షణ గల రాజకీయ వేత్త ప్రియాంకాయేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే.