logo

You Searched For "Revanth reddy"

ఆర్టీసీ సమ్మె కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలం : రేవంత్ రెడ్డి

13 Oct 2019 3:32 PM GMT
-తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు -ఆర్టీసీ సమ్మె కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలం -కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు -19న నిర్వహించే తెలంగాణ బంద్ కు సహకరించాలి

కేసీఆర్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లింది

7 Oct 2019 11:39 AM GMT
-కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లింది -ప్రభుత్వం ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో.. 850 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది -బస్‌ పాస్‌లకు ఇవ్వాల్సిన 700 కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడం లేదు

ఊసరవెల్లిలా సీఎం కేసీఆర్‌: రేవంత్‌

6 Oct 2019 10:55 AM GMT
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం...

హుజూర్‌ నగర్‌ ప్రచారానికి రేవంత్ రాకపోవడానికి కారణమదేనా ?

2 Oct 2019 7:49 AM GMT
హుజూర్‌ నగర్‌ బైపోల్‌, కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడితే, పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్‌ నేతలు పోరాడుతున్నారు....

రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్ నేతల వ్యూహాలు ?

20 Sep 2019 3:24 PM GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు పీక్ స్టేజికి చేరుకుంటోంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్...

నేను పీహెచ్‎డీ చేశా.. రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంపత్‌కుమార్

20 Sep 2019 12:12 PM GMT
మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‎పై యురేనియం విషయంలో ఏబీసీడీలు రావని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే సంపత్. తాను చదువులో పీహెచ్‌డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని ఆయన సమాధానమిచ్చారు.

రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సీరియస్‌

20 Sep 2019 7:55 AM GMT
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సీరియస్ అయ్యింది. రేవంత్ వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయంటోన్న కమిటీ ఏం చేయాలన్నదానిపై ఏఐసీసీని...

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కామెంట్స్ అని పెట్టకండి.. నా పరువు పోతుంది: కోమటిరెడ్డి

19 Sep 2019 10:19 AM GMT
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హుజుర్‌నగర్‌లో...

టీకాంగ్రెస్‎లో చిచ్చు.. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు అధిష్టానం ఎవరినీ ఎంపిక చేయలేదన్న రేవంత్ రెడ్డి

18 Sep 2019 11:26 AM GMT
ఇటీవలె హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డి ప్రకటించారు. అయితే హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అభ్యర్థిగా అధిష్టానం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

ఢిల్లీలో రేవంత్‌పై టీ కాంగ్‌ పెద్దల స్కెచ్?

7 Sep 2019 9:17 AM GMT
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకుండా టీ కాంగ్రెస్‌ సీనియర్‌ మోస్ట్‌లు ఏకమవుతున్నారా? హస్తినలో మకాం వేసి, అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారా?...

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు: రేవంత్

7 Sep 2019 12:44 AM GMT
యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్ నిర్మాణంలో ఆలయ ప్రాకారాల నిర్మాణం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. శిల్పులు అద్భుత ఆకృతులతో శిల్పాలను చెక్కుతున్నారు. అయితే, ఆలయ ప్రాకారాల్లో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలు, టీఆర్‌ఎస్ గుర్తులను చిత్రీకరించడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.

ఆయనకి పెత్తనం అప్పచెబితే.. చాలామంది వీడిపోతారు: వీహెచ్

5 Sep 2019 2:04 AM GMT
ప్రస్తుతం తెలంగాణ టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఉత్తమ్ తీరే ప్రధాన కారణం అని కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

లైవ్ టీవి


Share it
Top