logo

You Searched For "Public Opinion"

Public Opinion Poll: నానీ గ్యాంగ్ లీడర్ ఎలా వుంది?

14 Sep 2019 3:34 AM GMT
విలక్షణ దర్శకుడు విక్రం దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది. సినిమా పై రకరకాల రివ్యూలు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టి సినిమా హాల్లో సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడిగా మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ చెప్పండి. అందరితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఒకరకంగా ఇది ప్రేక్షకుల రివ్యూ. దీనికి రేటింగ్ లు ఉండవు. కేవలం అభిప్రాయాన్ని పంచుకోవడమే!

Opinion Poll: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందనుకుంటున్నారు?

9 Sep 2019 11:17 AM GMT
లక్షా 46వేల కోట్లతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఎలా వుందనుకుంటున్నారో మీ అభిప్రాయం తెలపండి.

లైవ్ టీవి


Share it
Top