Top
logo

You Searched For "Prokabbadi 2019"

టైటిల్ రేసులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్

18 Oct 2019 1:53 PM GMT
ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్ మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచుల్లో బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు పైనల్ చేరాయి. ఈనెల 19 శనివారం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో రెండు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

ప్లేఆఫ్‎కు చేరుకున్న హర్యానా స్టీలర్స్

30 Sep 2019 4:50 AM GMT
గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌‎తో హర్యానా స్టీలర్స్ 38-37 పాయింట్లతో విజయం సాధించింది. ఈవిజం హర్యానా స్టీలర్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టీమ్స్‌ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట

20 Sep 2019 4:33 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ సిజన్ లో అగ్రశ్రేణి జట్టుగా నిలిచిన, బెంగాల్ వారియర్స్ కొన్ని మ్యాచ్లో తడబడింది. తాజాగా ప్లే‌ఆఫ్ రేసు ఉత్కంఠ భరితంగా మారడంతో హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48-36 తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానానికి ఎగబాకింది.

నల్ల రంగు జెర్సీ.. టైటాన్స్‌ బోణీ

12 Aug 2019 1:39 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్లిన తెలుగు టైటాన్స్ మొత్తానికి బోణీ కొట్టింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత సమిష్టి కృషితో విజయం సాధించింది.


లైవ్ టీవి