logo

You Searched For "Pocharamvillage"

ఆ ఊళ్లో ఓటే వేయరు | hmtv Special Story On Pocharam Village

10 Jan 2019 6:28 AM GMT
సర్పంచి ఎన్నికలకు ఆ ఊళ్లో గ్రామస్ధులు ఓట్లేయరు. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఆ ఊరిది ఒకే మాట... ఒకే బాట. పల్లె చిన్నదే అయినా... సమష్టి నిర్ణయాలు తీసుకుని ప్రథమ పౌరున్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.

లైవ్ టీవి

Share it
Top