logo

You Searched For "Other networks"

IUC Charge: జియో తీపి కబురు.. వారికి అవుట్ గోయింగ్ ఛార్జీలు వర్తించవు

11 Oct 2019 6:34 AM GMT
ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రిలయన్స్ జియో.. తాజాగా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని ప్రకటించిన జియో.. అక్టోబర్ 9 లేదా అంతకంటే ముందు రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఐయూసీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకు నాన్ జియో నెంబర్లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. కాగా, ఇకపై రీఛార్జి చేసుకునే వారి నుంచి మాత్రం ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

Jio Charges: ఇకపై జియో నుంచి ఇతర నెట్వర్క్ కి కాల్ చేస్తే చార్జీలు పడతాయి!

9 Oct 2019 5:07 PM GMT
జియో నుంచి ఇతర నెట్వర్క్ కి కాల్ చేస్తే ఇకపై చార్జీలు పడనున్నాయి. ఈమేరకు జియో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (అక్టోబర్ 10) జియో నెట్ వర్క్ నుంచి...

లైవ్ టీవి


Share it
Top