Home > Kokata Rally
You Searched For "Kokata Rally"
ఇది విపక్షాల ఐక్యతా ర్యాలీనా?
20 Jan 2019 4:58 AM GMTఅందరి నాయకులదీ ఒకే నినాదం.అదే మోడీ హఠావో. అన్ని పార్టీలది గొంతుక. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్ మైదానంలో, దేశంలో ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు. లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు.