Home > Indian Space Research Organisation (ISRO)
You Searched For "Indian Space Research Organisation (ISRO)"
శివన్ కంట కన్నీరు.. గుండెకు హత్తుకున్న మోదీ
7 Sep 2019 5:06 AM GMTవిక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాలు భారతావనిని బావోద్వేగానికి గురిచేశాయి. ప్రతి ఒక్కరి మనస్సు కలిచి వేసింది. ప్రధాని మోడీ సహా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి భారత పౌరుడు ఉద్వేగానికి లోనయ్యారు.
చంద్రయాన్-2పై ప్రధాని ఉద్వేగ ప్రసంగం
7 Sep 2019 3:36 AM GMTచంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి వారి మొహాలను చూస్తూనే తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.