Top
logo

You Searched For "HMTV special story"

బెజవాడలో కలకలం రేపుతున్న వరుస హత్యలు

27 Oct 2020 5:15 PM GMT
విజయవాడ నగరవాసులను వరుస హత్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సమస్యలు వేరైనా హత్యే పరిష్కారంగా రెచ్చిపోతున్నారు. వరుస ఘటనల్లో బలైపోతోంది మాత్రం మహిళలే.. అటు పోలీసులకు ఒక హత్య కేసును చేధిస్తే.. మరో మర్డర్ ఛాలెంజ్ విసురుతోంది.

అన్ లైన్ బోధనలతో పిల్లల్లో రుగ్మతలు

20 Oct 2020 3:28 PM GMT
కోవిడ్ నిర్మూలనకు వ్యాక్సిన్ రాకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల్ని ప్రవేశపెట్టి విద్యార్థులకి బోధన అందించాడనికి సిద్ధపడింది. ఈ క్రమంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ విశ్లేషణ.

కాలుష్య కోరల్లో బాసర గోదావరి

17 Oct 2020 4:08 PM GMT
Basara Godavari : బాసర పవిత్ర గోదావరిని కాలకూట విషం కలవరపెడుతోంది. నిత్యం భక్తులు స్నానమాడే గంగను ఓ పరిశ్రమనుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు కలసి అపవిత్రం చేస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకుని తల్లిడిల్లుతున్న బాసర గోదావరిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ