logo

You Searched For "Gram Panchayat election"

ఓటేసిన అనంతరం గుండెపోటుతో మృతి

30 Jan 2019 10:01 AM GMT
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడో విడత పంచాయతి ఎన్నికల్లో భాగంగా గ్రామంలోని పోలింగ్‌ బూతులో ఓటు వేసేందుకు...

ముగిసిన తుది దశ పంచాయతీ పోలింగ్‌

30 Jan 2019 7:43 AM GMT
తెలంగాణలో పంచాయతీ పోరు ముగిసింది. చివరిదైన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ కొద్దిపాటి గొడవలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఓటు...

మూడో విడత పంచాయితీ పోలింగ్ ప్రారంభం.. ఏకగ్రీవమైనవి ఇవే

30 Jan 2019 1:35 AM GMT
తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. పంచాయితీ ఎన్నికలు నేడు జరుగుతోన్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న...

కొనసాగుతున్న పంచాయతి ఎన్నికల కౌంటింగ్‌

25 Jan 2019 8:45 AM GMT
తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా నిజామాబాద్‌ జిల్లా జెల్లాపల్లిలో బ్యాలెట్‌ పేపర్‌లో...

జల్లపల్లి పంచాయతీ పోలింగ్ వాయిదా..

25 Jan 2019 5:32 AM GMT
నిజామాబాద్ జిల్లా జల్లాపల్లిలో గ్రామ పంచాయతిలో పోలింగ్‌‌ను అధికారులు నిలిపివేశారు. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి సంబంధించిన గుర్తు తప్పుగా రావడంతో...

రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

25 Jan 2019 3:30 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో యావల్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా రెండో దశలో 4135 సర్పంచ్‌ స్థానాలకు 783...

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌

22 Jan 2019 5:38 AM GMT
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయ దుందిభి మోగించారు. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మెజార్టీ పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

వాట్పప్ మెస్సెజ్‌లతో ఆగిన రెండు వార్డుల ఎన్నికలు

21 Jan 2019 1:26 AM GMT
వాట్సప్‌లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా సందేశం ఓ గ్రామ పంచాయతీలో రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు నిలిపేలా చేసింది. రెవెన్యూ సరిహద్దు వివాదం కారణంగా మరో రెండు పంచాయతీల ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు.

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

21 Jan 2019 1:04 AM GMT
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సోమవారం మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.

కొంపముంచిన వాట్సాప్‌ మెసేజ్

20 Jan 2019 5:48 AM GMT
శాసనసభ ఎన్నికల నాటి నుంచి వాట్సాప్‌లో రకరకాల జాబితాలు హల్‌చల్‌ చేయడం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల జాబితా పేరుతో కొన్నిమెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. అదే నిజమని నమ్మిన ఓ గ్రామంలో రెండు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర..

19 Jan 2019 12:19 PM GMT
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈనెల 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి ఒంటిగంట వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధం

19 Jan 2019 10:24 AM GMT
తెలంగాణలో పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధమైంది. పోలింగ్ నుంచి ఫలితాల వరకు అన్నీ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top