logo

You Searched For "Ganesh Chaturthi 2019"

Ganesh Chaturthi: ఊరూవాడా.. వినాయక చవితి సంబరాలు

2 Sep 2019 12:57 AM GMT
ఏ శుభకార్యం చేసినా తొలి పూజ వినాయకుడికే చేస్తాం.. అతడినే ఆరాధిస్తాం.. సిద్ధిని, బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటాం.. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు!

1 Sep 2019 2:11 PM GMT
పర్యావరణానికి చేటు చేయకుండా పండుగ జరుపుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ అయన శుభాకాంక్షలు తెలిపారు....

Live Updates: Vinayaka Chathurdhi 2019: మీ ప్రియమైన వారి కోసం శుభాకాంక్షల సందేశాలు

1 Sep 2019 12:34 PM GMT
శుభాకాంక్షల గీతిక.. ప్రియమైన వారికి పంపించడంలో ఉండే ఆనందం వేరు. దానికోసం మంచి మాటలు కావాలని అక్కడా ఇక్కడా వెదుకుతారు. అందుకే మీకోసం నాలుగు మంచి మాటలతో ఉన్న కొన్ని శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన వాటిని వినాయకచవితి సందర్భంగా మీ ప్రియమైన వారితో పంచుకోండి.

Vinayaka Chavithi 2019 Live Updates: వినాయక చవితి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

1 Sep 2019 11:25 AM GMT
విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు.

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

1 Sep 2019 4:54 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వచ్చిందంటే ముందు గుర్తు వచ్చేది హైదరాబాద్ లో జరిగే ఉత్సవాలే. తరువాత వెంటనే మెరిసేది ఖైరతాబాద్ వినాయకుడు. మహాకారంతో రికార్డు స్థాయిలో భక్తులిన్ ఆకర్షించే ఈ వినాయకుడు దాదాపు ఆరు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

తెలుగు తెరపై వినాయకుని విజయగీతాలు!

1 Sep 2019 3:24 AM GMT
వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం మన సంప్రదాయం. వినాయక ఉత్సవాల్లో ఆటలు పాటలతో ప్రజలు నవరాత్రులూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈ వినాయకునికి తెలుగు సినిమాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా సినిమాల్లో గణనాధుని పై పాటలు ప్రత్యేకంగా సందర్భానుసారంగా ఎన్నో చిత్రీకరించారు. వాటిలో కొన్ని పాటలు ఏళ్ళు గడిచినా ప్రతి వినాయకుని ఉత్సవంలోనూ సందడి చేస్తూనే ఉంటాయి.

Live Updates: Vinayaka Chathurdhi 2019: జై జై గణేశా! ఊరూరా వినాయకుడు!! లైవ్

31 Aug 2019 6:11 PM GMT
ఊరూ వాడా.. వినాయకుడు. చిన్నా పెద్దా.. పిల్లా పీచూ.. కలిమి లేమి.. కులమూ మతమూ.. అన్నిటికీ అతీతంగా.. ఊరంతా ఒకటై.. గణపయ్యకు చేసే నవరాత్రుల వేడుక. నవరాత్రుల సంబరాలకు సిద్ధం అవుతున్న ప్రజానీకానికి హెచ్ ఎం టీ వీ అందిస్తున్న లైవ్ కానుక. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో వినాయకుని పందిర్లూ.. గణపయ్య రూపాలూ...అక్కడి సందళ్ళూ అన్నిటినీ అందిస్తున్నాం. మీరూ గణనాధుని సందర్శనానికి మాతో పాటూ వచ్చేయండి.

లైవ్ టీవి


Share it
Top