Top
logo

You Searched For "Corona Virus"

AP CM Jagan held Meeting on Corona: జగన్ మరో కీలక నిర్ణయం.. ఆస్పత్రులను 138 నుంచి 287కు పెంపు

21 Aug 2020 2:00 PM GMT
AP CM Jagan held Meeting on Corona: కోవిడ్‌-19 పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Hospitals inflating Covid bills: తీరుమారని కార్పోరేట్.. వెంటిలేటర్ కు రూ. లక్ష వరకు వసూలు

17 Aug 2020 5:59 AM GMT
Hospitals inflating Covid bills: ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కార్పోరేట్ ఆస్పత్రుల తీరు మారడం లేదు... వెంటిలేటర్ వైద్యం పేరు చెబితే చాలు... లక్షల్లో వసూలు చేస్తున్నారు.

Whatsapp Classes for AP Gurukula Students: రెసిడెన్సియల్ విద్యార్థులకు వాట్స్ ప్ తరగతులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

17 Aug 2020 1:59 AM GMT
Whatsapp Classes for AP Gurukula Students: కరోనా... ఈ 20వ శతాబ్ధంలో మరచిపోలేని సంఘటన ఉందంటే అది ఇదే.. దీనివల్ల ప్రపంచం మొత్తం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియని విషయం కాదు..

AP Inter Board reduce syllabus: ఇంటర్ సిలబస్ కుదింపు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

17 Aug 2020 1:42 AM GMT
AP Inter Board reduce syllabus: జూన్ లో ప్రారంభం కావాల్సిన తరగతులు ఆగష్టు నెల వస్తున్నా అతీ గతీ లేదు... మరో రెండు, మూడు నెలల్లో తరగతులు ప్రారంభిస్తారంటే దానికి నమ్మకం లేదు...

Cheapest Corona Drug Favipiravir: తక్కువ రేటుకే ఫావిపిరావిర్ ట్యాబెట్స్‌

14 Aug 2020 7:45 AM GMT
Cheapest Corona Drug Favipiravir: ప్ర‌స్తుతం కరోనా చికిత్సలో వాడుతున్న‌ ఫావిపిరావిర్‌ మందును హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్ అనే కంపెనీ‌ తయారు చేస్తుంది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను తయారు చేసింది

District Committee Ready to Report on Swarna Palace: జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం

11 Aug 2020 9:27 AM GMT
District Committee Reports ready on Swarna Palace: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.

Central Team Praised Telangana Govt: క‌రోనా క‌ట్ట‌డిలో తెలంగాణ కృషి అభినందనీయం: కేంద్ర బృందం

10 Aug 2020 5:42 PM GMT
Central Team Praised Telangana Govt: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందం అభినందించింది. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న పేషంట్ ల కోసం రూపొందించిన 'హితం' యాప్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ప్ర‌శంసించింది.

కరోనాతో ఎవరూ ఆందోళనకు గురి కావొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

10 Aug 2020 12:39 PM GMT
Sabitha indra reddy On pressmeet : కరోనా వైరస్‌కు ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

కోవిడ్‌ కేంద్రాలపై సర్కారు నజర్‌

10 Aug 2020 8:37 AM GMT
Telangana medical health department instructions : మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.

World's Most Expensive Face mask: ఇప్పుడు మాస్క్‌ ఓ స్టేట‌స్ సింబల్!

10 Aug 2020 6:51 AM GMT
World's Most Expensive Face mask: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల మాస్కులు మార్కెట్ అందుబాటులోకి ఉన్నాయి .

కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం : హరీశ్ రావు

9 Aug 2020 12:39 PM GMT
Harish Rao conducted teleconference : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆస్పత్రుల్లో సరిపోయే కిట్లు లేవని సాకులు చెప్పొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Central Distributes PPE Kits, masks for Telangana: ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం

4 Aug 2020 8:23 AM GMT
Central Distributes PPE Kits, masks for Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సాయం విషయంలో కేంద్రం భారీగా చేయూతనందించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.