Top
logo

You Searched For "Corona Pandemic"

రైతన్నా... నీకు దిక్కెవరన్నా ?

2 Sep 2020 7:58 AM GMT
మహమ్మారికి మందట నిమ్మ, అయినా సాగుదారు కంట చెమ్మ. ముందు ముందు మిరప సేద్యం...కష్ట సాధ్యమా ? రైతన్నా... నీకు దిక్కెవరన్నా ? రైతులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.

HMTV Special Report: పైడితల్లీ.. ఈ బాధలు ఇంకెన్నాళ్లు ?

26 Aug 2020 7:14 AM GMT
HMTV Special Report: పూలమ్మితేనే పూట గడిచేది, కాయలమ్మితేనే కడుపు నిండేది. వ్యాపారాలు లేక అప్పులు పెరిగాయి, భరోసా కానరాక బతుకులు భారమాయ్యయి. పైడితల్లీ..

HMTV Special report on Daily Laborers: కులికెళదామంటే పనులు కరువు

25 Aug 2020 9:58 AM GMT
HMTV Special report on Daily Laborers: కులికెళదామంటే పనులు కరువు, కట్టుబడులు లేవు.. కష్టాలూ తీరవు. దిగుబడి బాగుంది.. కానీ తీరని దిగులు, చిక్కులు, చింతల్లో చిన్నకారు రైతులు. కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.

Corona Pandemic: దేవుడా! వారికి దిక్కెవరు ?

21 Aug 2020 9:03 AM GMT
నిర్మించేది ఆకాశహర్మ్యాలు, జీవితాలు మాత్రం పేక మేడలు. బతుకులు కూల్చిన కరోనా, వారి బాధలు ఇప్పట్లో తీరేనా. దేవుడా! వారికి దిక్కెవరు ?...

JEE Mains Examination: జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరావుతున్నారా?.. ఇవి తప్పక పాటించాల్సిందే..

21 Aug 2020 1:34 AM GMT
JEE Mains Examination: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జేఈఈ మెయిన్ పరిక్షలు జరగనున్నాయి.

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడుకలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

20 Aug 2020 2:00 AM GMT
Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Coronavirus Effect: సెలబ్రిటీలను వదలని కరోనా

6 Aug 2020 2:30 AM GMT
Coronavirus Effect:ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది.

Washed Bundles of Currency Notes: నోట్ల కట్టలను ఉతికి ఆరేశాడు.. రూ. 14 లక్షలకు మిగిలింది మూడే...

6 Aug 2020 2:15 AM GMT
Washed Bundles of Currency Notes: కరోనా విలయం ఎవరిని ఏ పని చేయిస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరి కాకుండా సోషన్ మీడియా, యూట్యూబ్ లల్లో విస్తారంగా దీని జాగ్రత్తల గురించి అతిగా ప్రచారం.

Gold Theft in Kurnool: కర్నూల్ లో ఘరానా దొంగ చోరీ

2 Aug 2020 11:00 AM GMT
Gold Theft in Kurnool: కరోనా వల్ల వ్యాపారులు షాప్ లు ముసివేస్తుంటే.. ఇదే అదునుగా భావించిన దొంగలు యదేచ్చగా దోపిడీ చేస్తున్నారు.

Private Hospitals in Telangana: ప్రైవేటు ఆస్పత్రులపై వేటు.. ఫీజుల దందాపై విచారణ

2 Aug 2020 3:30 AM GMT
Private Hospitals in Telangana: అందరూ ఒక సామెత చెప్పుకుంటుంటారు... ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.

CPM Public Meeting in Online: కొత్త పుంతలు తొక్కుతున్న సమావేశాలు..

2 Aug 2020 2:06 AM GMT
CPM Public Meeting in Online: కరోనా వైరస్ చెప్పలేని వింతుల, విడ్డూరాలు మోసుకొచ్చినట్టు కనిపిస్తోంది..

AP Border E Pass: ఏపీ సరిహద్దు వద్ద సడలించిన నిబంధనలు..

2 Aug 2020 1:15 AM GMT
AP Border E Pass: కరోనా వైరస్ మరింత వ్యాపిస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.