logo

You Searched For "Chandrayaan 2 Landing"

'నేను ఒక భారతీయుడిని' .. తమిళ వ్యక్తి అన్న వ్యాఖ్యాతకు 'ఇస్రో ఛైర్మన్ శివన్' అద్భుత సమాధానం

11 Sep 2019 9:04 AM GMT
ఇస్రో ఛైర్మన్ శివన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. చంద్రయాన్ 2 ప్రయోగంతో ఆయన దేశ కీర్తిని ప్రపంచం అంతా ప్రతిధ్వనించేలా చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి గతంలోనే చరిత్ర సృష్టించిన శివన్ ఇప్పుడు చంద్రయాన్ 2 విషయంలోనూ మరోసారి సంచలనం సృష్టించారు.

Chandrayaan 2: లాండర్ విక్రం క్షేమంగా జాబిలిపై దిగిందోచ్!

9 Sep 2019 10:45 AM GMT
మొన్న కమ్యూనికేషన్ కోల్పోయి ఆందోళన రేకెత్తించింది. నిన్న చూచాయగా కనిపించి దొరికింది అనిపించింది. ఈరోజు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు తెలిసింది. ఇదీ లాండర్ విక్రం విషయంలో ఇస్రో పురోగతి.

చంద్రయాన్ 2: విక్రం ఆచూకీ పద్నాలుగు రోజుల్లో పట్టుకుంటాం : ఇస్రో ఛైర్మన్ కే.శివన్

8 Sep 2019 7:23 AM GMT
విజయానికి ఒక్క నిమిషం ముందు సమాచారం కోల్పోయినా విక్రం ఇప్పటికీ జాబిలిపై దొరికే అవకాశం ఉందని ఇస్రో నమ్ముతోంది. ఈ విషయంపై ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ మరో పద్నాలుగు రోజుల పాటు విక్రం ఆచూకీ గురించిన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఆలోగా విక్రం దొరికే అవకాశాలున్నాయన్నారు.

మూగబోయిన చంద్రయాన్ 2

6 Sep 2019 9:08 PM GMT
చంద్రయాన్ 2 చవరి నిమిషంలో సంకేతాలు ఆగిపోయాయి. ఒక్కసారిగా అందరినీ నిరాశలో ముంచేసింది విక్రం లాండర్. చంద్రునికి అతి సమీపంలోకి వెళ్ళేవరకూ అనుకున్నట్టుగానే తన పని చేసిన లాండర్ అనుకోని పరిస్థితిలో తన సంకేతాల్ని కోల్పోవడం అందర్నీ విషాదంలో ముంచేసింది.

Live Updates: జాబిలిని ముద్దాడనున్న చంద్రయాన్ 2

6 Sep 2019 1:45 PM GMT
చందమామ రావే జాబిల్లి రావే పాత కథ. ఇప్పుడు కొత్త కథ రాయబోతోంది మన ఇస్రో. ఇంతవరకూ ఒకవైపే చూసిన జాబిల్లిని రెండో వైపు చూపించాబోతోంది ప్రపంచానికి. మరి కొద్ది గంటల్లో.. భారత కీర్తి పతాకాన్ని మోసుకుంటూ జాబిల్లి పై కాలిడనుండి విక్రం. ఆ తరువాత మరి కొద్ది గంటలకు అక్కడ మన ముద్ర వేయనుంది ప్రజ్ఞాన్ రోవర్. చంద్రయాన్ 2 విశేషాల మాలిక మీకోసం ఎప్పటికప్పుడు..

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం...

6 Sep 2019 12:57 PM GMT
మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్......

మీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం : ఇస్రో కు నాసా ట్వీట్

6 Sep 2019 11:07 AM GMT
చంద్రయాన్ 2 విఫలం కాలేదనీ.. కేవలం సాంకేతిక సమస్య మాత్రమె వచ్చిందనీ, అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అంతర్జాతీయ పత్రికలు విపరీతంగా పోగుడుతున్నాయి. ఇక నాసా సంస్థ తమకు భారత్ పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయంటూ చెబుతోంది.

లైవ్ టీవి


Share it
Top