logo

You Searched For "స్థానిక వార్తలు"

అందుకే వైసీపీలోకి.. జూపూడి ప్రభాకర్ రావు

8 Oct 2019 8:32 AM GMT
ఏపీలో ఎన్నికల అనంతరం జూపూడి ప్రభాకర్ రావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీతో తెగతెంపులు చేసుకుంటారని కొంత కాలంగా వార్తలూ వస్తున్నాయి. ఈ...

పదివేల అప్పు తీర్చలేదని కర్కశంగా కడతేర్చాడు!

8 Oct 2019 7:34 AM GMT
కేవలం పదివేల రూపాయల అప్పు తీర్చలేకపోయినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన కర్నూలు లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల...

గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి! ది హాన్స్ ఇండియా హాఫ్ మారథాన్ విజయవంతం

29 Sep 2019 4:31 AM GMT
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హెచ్ ఎం టీవీ సహకారంతో ది హాన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రిక హాఫ్ మారథాన్ పరుగునును హైదరాబాద్ సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభించింది.

రాజకీయం స్వామీజీలను దాటి అఘోరాలకూ పాకిందా?

23 Sep 2019 9:18 AM GMT
అఘోరా.. ఈ పేరు తెలియని వారుండరు. హిమాలయా పర్వత ప్రాంతాల్లో తమ మానాన తాము తపస్సు చేసుకుంటూ.. ఆధ్యాత్మిక లోకంలో.. ప్రమాత్ముడి తోనే కలిసి జీవిస్తున్నట్టుగా జీవిస్తారు. వారు సాధారణంగా ఎవరి కంటా పడరు . ఎపుడన్నా కుంభమేళాలు జరిగినపుడు ఉత్తరాదిన కనిపిస్తుంటారు. కానీ, వారిప్పుడు ఏపీలో రాజకీయ నాయకుల ఇంట కనిపించారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇకలేరు: కోడెల జీవిత విశేషాలు

16 Sep 2019 7:59 AM GMT
టీడీపీ సీనినియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అయన తుదిశ్వాస విడిచారు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత

16 Sep 2019 7:39 AM GMT
టీడీపీ సీనినియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు.

వరద బాధితులకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

11 Sep 2019 2:08 PM GMT
వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.8 కోట్ల నిధులను విడుదల చేసింది.

ముక్కంటి సేవలో ఇస్రో డైరెక్టర్ రాజరాజన్

11 Sep 2019 1:46 PM GMT
ఇస్రో డైరెక్టర్ రాజ రాజన్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.

అనాధ పిల్లలను ఆదుకోవడం లోనే తృప్తి

11 Sep 2019 1:35 PM GMT
అనాధ పిల్లలను ఆదుకోవడం లోనే చక్కని ఆనందం లభిస్తుందని అంటున్నారు ఆ యువకులు.

గణేశ్‌ ఉత్సవ కమిటీలకు ప్రశంసా పత్రాలు

11 Sep 2019 12:32 PM GMT
ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గణేశ్‌ ఉత్సవ కమిటీల సభ్యులకు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేసి.. గ్రామంలో ఎలాంటి చందాలు లేకుండా భక్తిశ్రద్ధలతో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందించారు.

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ గణపయ్య లడ్డూకూ తాకింది!

11 Sep 2019 12:01 PM GMT
వినాయక చవితి ఉత్సవాలంటే.. పందిరి.. విగ్రహం.. పూజలు.. ప్రసాదాలు.. నిమజ్జనం తో పూర్తి కాదు. మధ్యలో గానేశుని చేతిలో ఉంచిన లడ్డూ వేలం కూడా ఒక పెద్ద కార్యక్రమం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాల్లో లడ్డూ వేలం తప్పనిసరి. ఈ వేలంలో కొన్ని లడ్డూలు లక్షలాది రూపాయలు పలుకుతాయి.

శిబిరంలో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తున్న పోలీసులు

11 Sep 2019 11:22 AM GMT
గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మొత్తం ఐదు...

లైవ్ టీవి


Share it
Top