Top
logo

You Searched For "స్థానిక కథనాలు"

వైజాగ్ టు బెజవాడ ఐదున్నర గంటల్లోనే.. పట్టాలెక్కిన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు

26 Sep 2019 8:20 AM GMT
విజయవాడ, విశాఖల మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతంగా.. వేగవంతంగా మారింది. ఈ మేరకు గురువారం ఉదయ్ డబుల్ డెక్కర్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు రైల్వే...

దోమల నివారణకు గంబూషియా చేప పిల్లలు

24 Sep 2019 11:56 AM GMT
నిర్మ‌ల్: ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని, దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్...

యాక్సిడెంట్ భాదితుడిని ఆదుకున్న కొండేపి వైసిపి ఇంచార్జ్ వెంకయ్య

24 Sep 2019 11:33 AM GMT
మర్రిపూడి: కెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తీకి నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ చాల కష్టంగా ...

వైద్య సిబ్బంది నియమించే వరకు మా నిరాహారదీక్ష ఆగదు : దాసరి రెడ్డి

24 Sep 2019 9:15 AM GMT
స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని పెద్దిరెడ్డి దాసరిరెడ్డి (ప్రజా చైతన్య వేదిక ),పానుగంటి సతీష్ (విముక్త చిరుతల కక్షి), శ్రీనివాసులు (బహుజన సమాజ్ పార్టీ )దండు అనిల్ కుమార్ ఎం.సి.డి.కె.పి.ఎస్. నాయకులు,బహుజనుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షను ప్రారంభిచారు.

టైలర్లుగా రాణిస్తున్న గిరిజన యువతులు

24 Sep 2019 9:11 AM GMT
ఉన్న ఊరిలోనే దుస్తులు కుట్టి బతుకు బండి సాఫీగా సాగిస్తున్నారు గిరిజన యువతులు.

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణకు హరితహారం

24 Sep 2019 5:21 AM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించారు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలో వడ్డె ఓబన్న పాత్ర ఎక్కడ?

24 Sep 2019 5:12 AM GMT
సైరా సినిమాని మరో వివాదం చుట్టుముడుతోంది. య్యాల వాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడు, ఉయ్యాలవాడ సైన్యాధ్యక్షుడు వడ్డె ఓబన్న పాత్ర లేకుండా సినిమా తీయడం బాధాకరమంటూ వడ్డెరలు చెబుతున్నారు.

వేగంగా సిద్ధమవుతున్న గ్రామ సచివాలయం పైలెట్ ప్రాజెక్ట్

24 Sep 2019 5:06 AM GMT
అక్టోబర్ 2 న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ గా పులివెందుల నియోజకవర్గం లోని లింగాలలో గ్రామ సచివాలయ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసనలు

23 Sep 2019 9:52 AM GMT
కరీంనగర్ టౌన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నేడు వన్ డిపో ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ఏర్పడితే మా...

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

22 Sep 2019 5:58 AM GMT
- కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం - కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం - మరో 72 గంటలపాటు వర్షాలు

టిక్ టాక్ సరదా... నదిలో గల్లంతైన యువకుడు

22 Sep 2019 5:31 AM GMT
నిజామాబాద్ జిల్లాలో టిక్ టాక్ సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలోని గొప్పల చెక్ డ్యాంలో టిక్ టాక్ చేస్తూ దినేష్ అనే వ్యక్తి పడిపోయాడు. సరదగా ముగ్గురు యువకులు వాగులోకి దిగి వీడియోలు తీసుకొన్నారు. అయితే వాగులో వరద పెరగడంతో ఆ యువకులు కొట్టుకుపోయారు.

హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..!

22 Sep 2019 5:06 AM GMT
సోమవారం నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. మహానగరానికి కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణా ఫేజ్ -3 పైపులైన్‌కు పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీల మరమ్మతుల దృష్ట్యా, పైపులైను లీకేజీలను అరికట్టేందుకు అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నామన్నారు.