Top
logo

You Searched For "స్థానిక కథనాలు"

TSRTC Strike: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి

10 Oct 2019 7:06 AM GMT
ఆర్టీసీ సమ్మె ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

Khammam: పండగ వేళ పిడుగుపాటు.. ముగ్గురు స్నేహితుల దుర్మరణం!

9 Oct 2019 6:08 AM GMT
దసరా పండుగ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. పండుగ వేళ సరదాగా వ్యవసాయ క్షేత్రం లో తిరిగి వద్దామని వెళ్ళిన నలుగురు స్నేహితులు పిడుగు దెబ్బకు చిక్కారు.

అందుకే వైసీపీలోకి.. జూపూడి ప్రభాకర్ రావు

8 Oct 2019 8:32 AM GMT
ఏపీలో ఎన్నికల అనంతరం జూపూడి ప్రభాకర్ రావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీతో తెగతెంపులు చేసుకుంటారని కొంత కాలంగా వార్తలూ వస్తున్నాయి. ఈ...

టీవీ ఛానల్ మార్చలేదని దారుణ హత్య

4 Oct 2019 5:46 AM GMT
తండ్రిని కుమారుడు దారుణంగా హతమార్చారుడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని ప్రకాశ్‌ బజార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మల్ల గోవర్దన్‌ (60) అనే వ్యక్తి తన కొడుకు సతీష్‌తో కలిసి నల్లగొండలోని ప్రకాశ్‌బజార్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన సతీష్ ఎప్పటిలాగే తప్ప తాగి ఇంటించి వచ్చాడు.

తిరుమలలో లగేజీ భద్రపరుచుకోవడానికి కొత్త విధానం

30 Sep 2019 6:38 AM GMT
తిరుమలలో యాత్రీకులు తమ లగేజీని భద్రపరుచుకోవడానికి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టె..వాటేన్ ఐడియా సర్ జీ..!

29 Sep 2019 7:03 AM GMT
బట్టలు ఇస్త్రీకి బొగ్గుల ఇస్త్రీ పెట్టెను వాడుతుంటారు ఎక్కువగా. కానీ, ఎల్పీజీ తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు కూడా వచ్చేశాయిప్పుడు. - బొగ్గు కొరతతో సతమతమవుతున్న దోబీలు - దీంతో గ్యాస్‌ ఐరన్‌ బాక్స్‌ను ప్రవేశపెట్టిన కంపెనీలు - ఉపయుక్తంగా ఉందంటున్న వినియోగదారులు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

29 Sep 2019 5:31 AM GMT
అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రోత్సవాలకు సిద్ధం అయింది. విజయదశమి సందర్భంగా దశ అలంకారాల్లో భక్తులకు కనువిందు చేయనున్న అమ్మవారు తొలిరోజైన ఆదివారం స్వర్ణకవచాలంకారం తో దర్శనమిచ్చారు. భక్త జనకోటి తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు.

తిరుమల సమాచారం: బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ దర్శనాల రద్దు

29 Sep 2019 4:15 AM GMT
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగానే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడం, వారంతం కావడంతో భక్తులు తిరుమల బాట పట్టారు.

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు!

29 Sep 2019 3:32 AM GMT
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న కలియుగ దేవుని ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరు మాడ వీధుల్లో వేంచేసి బ్రహ్మోత్సవాల వాహన సేవలకు శ్రీకారం చుట్టనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కోసం పవిత్ర దర్భ సిద్ధం

27 Sep 2019 11:16 AM GMT
కోనేటి రాయడు బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతున్నాడు. టీటీడీ అధ్వర్యంలో ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభ ఉత్సవం ధ్వజారోహణం. ఈ కార్యక్రమానికి అవసరమైన సరంజామాను టీటీడీ సిద్ధం చేస్తోంది.

హుజూర్‎నగర్‎లో కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలి

27 Sep 2019 10:05 AM GMT
టీఆర్ఎస్ హుజూర్‎నగర్ ఇన్‎చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు.

ఏపీలో విచిత్ర పరిస్థితి: ఒకవైపు జల కళ మరోవైపు రైతు విల విల!

27 Sep 2019 4:58 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో విడవకుండా కురుస్తున్న వర్షాలు ఒకవైపు మోదాన్నీ, మరో వైపు ఖేదాన్నీ కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారి భవిష్యత్ పై భరోసా పెంచుతుంటే.. వర్తమానంలో భారీ వర్షాలతో పంటలు నీట మునిగి రైతులు లబోదిబో అంటున్నారు.


లైవ్ టీవి