Top
logo

You Searched For "సినీ వార్తలు"

త్వరలో తెలుగు తెరపైకి పవన్ కళ్యాణ్ వారసుడు?

7 Oct 2019 7:05 AM GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో జనసేనానిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినిమాల్లోకి ...

సిరి వెన్నెల.. సిరి 'వెన్న'ల పాట.. సామజవరగమనా!

29 Sep 2019 5:52 AM GMT
కొన్ని పాటలు గుర్తుండిపోతాయి. కొన్ని పాటలు పదే పదే వెంటాడతాయి. సిరివెన్నెల పాటలు రెండో కోవకి చెందినవి. సందర్భం ఏదైనా అయన కలం వదిలిన గేయం మాత్రం మనల్ని వెంటాడుతుంది. అది సాంబ శివుడిని ప్రశ్నించడం కావచ్చు.. సురాజ్యం ఇవ్వలేని స్వరాజ్యం ఎందుకని అడిగినా.. జగమంత కుటుంబం నాదని మురిసిపోయినా.. ఇలా ఎలా రాసినా పదాలు ఆయనకు సలాం కొట్టాల్సిందే. మళ్ళీ అలాంటి అద్భుతం చేశారు సిరివెన్నెల.. తాజాగా అల్లు అర్జున్... త్రివిక్రమ్ ల అల‌... వైకుంఠ‌పురములో సామజవరగమన అంటూ గిలిగింతలు పెట్టె పాట ఇచ్చారు.

మెగా సినీ ప్రస్థానానికి 41 ఏళ్లు!

22 Sep 2019 7:57 AM GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాది రాళ్ళు. అయితే, విడుదలైన మొదటి చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఆ సినిమా సెప్టెంబర్, 22, 1978 లో విడుదలైంది. అది విడుదలై ఈరోజుతో 41 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Twitter Review: గద్దలకొండ గణేష్ అదరగొట్టాడుగా!

20 Sep 2019 2:43 AM GMT
మెగా ప్రిన్స్ గా పిలుచుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గద్దలకొండ గణేష్'. సినిమా పై ట్విట్టర్ లో వచ్చిన అభిప్రాయాల మాలిక..

ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటా...హరీష్!

17 Sep 2019 6:07 AM GMT
మంచి మాస్ ఎలిమెంట్స్ ని కలగలిపి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడంలో హరీష్ శంకర్ ఆరితేరిన దర్శకుడు..ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్దే హీరోయిన్ గా వాల్మీకి అనే సినిమా తెరకెక్కింది.

జెర్సీని క్రాస్ చేసిన గ్యాంగ్ లీడర్

16 Sep 2019 6:42 AM GMT
నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద తలెత్తుకు నిలబడింది. విడుదలైన వెంటనే డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మాత్రం కొత్తదనం ఉన్న సినిమాగా టాక్ వెళ్ళింది. దీంతో శుక్రవారం విడుదలైన ఈ సినిమా బుకింగ్ ల వద్ద గట్టిగా నిలబడింది.

Public Opinion Poll: నానీ గ్యాంగ్ లీడర్ ఎలా వుంది?

14 Sep 2019 3:34 AM GMT
విలక్షణ దర్శకుడు విక్రం దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది. సినిమా పై రకరకాల రివ్యూలు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టి సినిమా హాల్లో సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడిగా మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ చెప్పండి. అందరితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఒకరకంగా ఇది ప్రేక్షకుల రివ్యూ. దీనికి రేటింగ్ లు ఉండవు. కేవలం అభిప్రాయాన్ని పంచుకోవడమే!

నానీ..గ్యాంగ్ లీడర్ ట్విట్టర్ రివ్యూ : నానీ ఇరగదీశాడంట !

13 Sep 2019 4:11 AM GMT
నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కొద్ది సేపట్లో మన దేశంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లాంటి దేశాల్లో విడుదలైపోయింది. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

శ్రియ పుట్టినరోజు ఈ రోజు!

11 Sep 2019 7:07 AM GMT
ఇష్టం సినిమాతో మొదలైన వెలుగు, సంతోషం సినిమాతో రెట్టింపుగా మారి, సిని జగత్తులో సితారగా వెలుగుతున్న మన శ్రియ పుట్టిన రోజు ఈ రోజు.

Opinion Poll: టీచర్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా?

5 Sep 2019 12:14 PM GMT
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎవరినీ వదిలి పెట్టరు. అవకాశం వస్తే చాలు అందరినీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. చాలా మంది అయన ఆ విధానానికి అభిమానులుగా మారిపోయారు. కానీ, ఒక్కోసారి ఆ అభిమానులను కూడా షాక్ చేసే వ్యాఖ్యలు చేస్తారాయన. తాజాగా, టీచర్స్ డే సందర్భంగా అయన చేసిన ట్వీట్ లు సంచలనంగా మారాయి.

సాహో సత్తా! రెండు రోజుల్లో 200 కోట్లు!

1 Sep 2019 2:14 PM GMT
ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన.. విమర్శకుల దాడి.. అన్నిటినీ తట్టుకుని ప్రభాస్ సాహో గా తన సత్తా చాటాడు. రెండోరోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించాడు. దీంతో రెండు రోజుల్లో 205 కోట్లు సాధించింది సాహో.


లైవ్ టీవి