logo

You Searched For "వరదలు"

వరద బాధితులకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

11 Sep 2019 2:08 PM GMT
వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.8 కోట్ల నిధులను విడుదల చేసింది.

వానలు లేవు.. వరదలు ముంచుతున్నాయి!

10 Sep 2019 5:11 AM GMT
ఆంధ్రప్రదేశ్ పరిస్థతి విచిత్రంగా మారింది. పెద్దగా వర్షాలు కురవడం లేదు. కానీ, ప్రధాన నదులు వరదలతో ఊళ్ళని ముంచుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు వంటి ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. అదేవిధంగా కృష్ణా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఉగ్ర గోదావరి:ముంచెత్తుతున్న వరదలు

9 Sep 2019 3:01 AM GMT
గోదావరిని వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ఉంది. తెలంగాణా లోని ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట మండలాలతో పాటు...

గోదారికి మళ్లీ వరదలు..: అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరిక

20 Aug 2019 8:36 AM GMT
ఇటివలే ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి, చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని నష్టం కలిగించిన విషయం తెలిసిందే. గోదావరి నష్టం నుండి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరో కంగుతినే వార్త వినాల్సి వచ్చింది.

పన్నెండేళ్ల బాలుని సాహసం.. కాపాడింది ఆరుగురి ప్రాణం!

15 Aug 2019 1:33 PM GMT
సహాయం చేయడమంటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. వారి వద్ద ఎంత ధనం ఉన్నాసరే.. ఎవరైనా సహాయం కోసం వస్తే కనీసం మాట సహాయం కూడా చేయకుండా ముఖం చాటేస్తారు. అయితే, కొంతమందికి చిన్నతనంలోనే సహాయం చేయడమనే గుణం వచ్చేస్తుంది. అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయ పడతారు.

సంపూ చిన్న హీరో అయిన పెద్ద మనసు చాటుకున్నావ్...

13 Aug 2019 9:39 AM GMT
ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా గ్రామాలు నష్టపోయాయి .కొన్ని ఇల్లు ద్వసం అయ్యాయి . సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు...

పండగ వ్యాపారం కన్నా.. బాధితులకు సహాయమే మిన్న! కేరళలో ఓ వ్యాపారి ఔదార్యం!

12 Aug 2019 11:13 AM GMT
అతనో చిన్న వస్త్ర వ్యాపారి. కేరళ వరదలలో సర్వస్వం కోల్పోయిన వారిని చూసి చలించి పోయాడు. బక్రీద్ కోసం తెచ్చిన కొత్త బట్టల్ని బాధితులకు విరాళంగా ఇచ్చేసి.. తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నలుగురికి సహాయ పడటమే నిజమైన పండుగ అని సంతోషపడుతున్నాడు.

సైనికుల కాళ్ళు మొక్కిన వరద భాదితురాలు ...

10 Aug 2019 1:52 PM GMT
ఆపదలో అదుకున్నావారు దేవుడితో సమానమని అంటారు పెద్దలు .. అ మాటలను నమ్మిన ఓ మహిళా తమ ప్రాణాలను కాపాడిన జవాన్లకు దండం పెట్టింది . ఈ ఘటన మహారాష్ట్రలో చోటు...

లైవ్ టీవి


Share it
Top