logo

You Searched For "జాతీయవార్తలు"

పాకిస్థాన్ పెద్ద కుట్ర? ఉగ్రనేత మసూద్ అజార్ విడుదల!

9 Sep 2019 5:16 AM GMT
పాకిస్థాన్ భారత్ పై ఉగ్ర కుట్రకు తెరతీసినట్టు సమాచారం అందుతోంది. అంతర్జాతీయ సమాజానికి గతంలో తాను అరెస్ట్ చేసినట్టు చెప్పిన జైషే అహ్మద్ నేత ఉగ్ర నాయకుడు మసూద్ అజార్ ను రహస్యంగా విడుదల చేసిందని చెబుతున్నారు.

అయ్యో! ఆ వందలో మన నగరం ఒక్కటీ లేదు!

4 Sep 2019 3:26 PM GMT
ప్రపంచంలో నివాస యోగ్య నగరాలు మొదటి వందలో మన దేశానికి చెందిన ఒక్క నగరమూ లేదట. ఈ విషయాన్ని ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించింది.

పండగవేళ.. వంటగ్యాస్ బాదుడు!

1 Sep 2019 3:29 PM GMT
నెలకోసారి ఎల్పీజీ ధరలను సవరించడం జరుగుతూ వస్తోంది. పోయిన నెలలో తగ్గిన ఎల్పీజీ ధరలు ఇప్పుడు పెరిగాయి. పెరిగిన ధరలు ఈరోజునుంచే అమలులోకి వస్తాయి.

pm modi: ఆరోగ్య భారత్ కు అందరూ ముందుకు రావాలి!

29 Aug 2019 4:19 PM GMT
‘అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి. అంటూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు.

అరుణ్ జైట్లీ అంత్యక్రియలనూ వదలని కేటుగాళ్ళు!

27 Aug 2019 5:54 AM GMT
చోరీ చేయాలనుకునే వారికి చోటుతో పని లేదు. తమ చేతివాటం చూపడానికి అది శ్మశానమైనా ఫర్వాలేదు. అందులోనూ.. వీఐపీలు ఎక్కువగా ఉండే చోటయైతే భారీగా వర్కౌట్ అవుతుంది. అందుకే కాబోలు ఆ చొరగ్రేసరులు ఏకంగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అన్యక్రియాల విషాద సమయాన్ని ఎంచుకుని తమ కత్తెర్లకు పని చెప్పారు.

చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

22 Aug 2019 5:12 AM GMT
ఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

రాత్రంతా ఓ చిన్న గదిలో.. నేడు సీబీఐ కోర్టుకు చిదంబరం..

22 Aug 2019 4:57 AM GMT
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ... రాత్రంతా సీబీఐ కేంద్ర కార్యాలయంలోనే గడిపారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చిదంబరాన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించిన అధికారులు రాత్రంతా అక్కడే ఉంచారు.

ధోనీ ది రియల్ హీరో!

6 Aug 2019 2:07 PM GMT
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ఆటతీరుతో అందరినీ మెప్పించి మెరుపులా భారత జట్టుకు నాయకుడిగా...

కాశ్మీర్ విభజన బిల్లు : లాంఛనం ముగిసింది

6 Aug 2019 1:44 PM GMT
జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలుగా చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈరోజు ఉదయం నుంచీ ఈ...

లైవ్ టీవి


Share it
Top