Home > క్రీడలు
You Searched For "క్రీడలు"
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదా..?
14 Oct 2019 5:50 AM GMTభారత క్రికెట్ జట్లు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మరో కీలక పదవి చేపట్టనున్నారు. ప్రస్తుతం గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనను బీసీసీఐకీ కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
India vs South Africa 3rd T20: ఓడిన భారత్.. సిరీస్ సమానం చేసిన దక్షిణాఫ్రికా
23 Sep 2019 4:03 AM GMTదక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల సిరీస్ ను భారత జట్టు 1-1 తొ సమానం చేసుకుంది. నిర్నయాత్మక మూడో మ్యాచ్ లో సౌతాఫ్రికా అలవోకగా భారత జట్టుపై గెలిచి సిరీస్ ను డ్రా చేసుకోగలిగింది.
ప్రపంచ ఛాంపియన్ సింధు కు చైనా లో చుక్కెదురు..
19 Sep 2019 10:32 AM GMTప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీనుంచి నిరాశగా వెనుతిరిగింది. కచ్చితంగా టోర్నీలో గెలవాలనే ఆశతో...
కోహ్లీషో.. టీమిండియా గెలుపు
18 Sep 2019 4:45 PM GMTకోహ్లీ క్లాసికల్ బ్యాటింగ్ తొ టీమిండియా దక్షిణాఫ్రికా పై ఘన విజయం సాధించింది. ఆరు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయానికి కావలసిన 150 పరుగులు...
భారత విజయ లక్ష్యం 150
18 Sep 2019 3:02 PM GMTభారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం తొ దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
చైనా ఓపెన్ లో సైనాకు షాక్! తొలి మ్యాచ్ లోనే టోర్నీ నుంచి ఔట్!
18 Sep 2019 6:01 AM GMTచైనా ఓపెన్ టోర్నీ తొలి మ్యాచ్ లోనే భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిస్క్రమించింది.
ఒకే ఒక్క మార్పు..సౌతాఫ్రికా తొ టెస్ట్ సిరీస్ కి టీమిండియా
12 Sep 2019 1:28 PM GMTదక్షిణాఫ్రికాతో తలపడబోయే భారత్వె జట్టు కోసం వెస్టిండీస్ తో ఆడిన జట్టులో ఓకే ఒక్క మార్పు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ పై వేటు వేసిన సెలక్టర్లు యువ ఆటగాడు శుభామాన్ గిల్ ను తీసుకున్నారు.
ధోనీ ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు చెప్పెస్తాడా?
12 Sep 2019 10:56 AM GMTగత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎప్పుడూ అవి నిజం అవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే విషయంపై సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.
సింధూ కు పద్మ భూషణ్?
12 Sep 2019 6:08 AM GMTబ్యాడ్మింటన్ లో దూసుకు పోతున్న తెలుగు తేజం పీవీ సింధూ, బాక్సర్ మేరీ కొమ్ లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వాలంటూ క్రీడా శాఖ అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది.
టెస్టుల్లో రోహిత్ శర్మ భవితవ్యం అటో ఇటో తేల్చేస్తారా?
10 Sep 2019 8:56 AM GMTభారత జట్టు ఓపెనర్ గా పొట్టి క్రికెట్ లో గట్టి ఆట చూపించే భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లలో రికార్డ్ అంత బాగోలేదు. ఓపెనర్ గా సత్తా చూపించే ఈ రోహిట్ బ్యాట్స్ మేన్ కు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతుడడం పెద్దగా కలిసి రాలేదని చెబుతారు.
US Open Men's Finals: 'నాదల్' విజయ నాదం
9 Sep 2019 3:33 AM GMTయూఎస్ ఓపెన్ మెన్స్ ఫైనల్స్ లో స్పెయిన్ టెన్నిస్ వీరుడు రాఫెల్ నాదల్ ఘన విజయం సాధించాడు. నువ్వా, నేనా అన్నట్టు సాగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్...
US Open Women Finals: సెరీనా ఆశలు గల్లంతు.. ఆండ్రిస్కూ సంచలనం
8 Sep 2019 5:16 AM GMTఆమె వయసు 19 ఏళ్ళు. తన ప్రత్యర్థి మొదటి టైటిల్ గెలిచేటప్పటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. అంతెందుకు.. ఈ టోర్నీ ముందు ఏ పెద్ద టోర్నీలోనూ ప్రీక్వార్టర్స్ కూ చేరలేదు. కానీ, ఏకంగా యూఎస్ ఓపెన్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఆ కెనడా యువతార ఆండ్రిస్కూ. ఆమె చేతిలో ఓటమి పాలైన టెన్నిస్ తార అమెరికాకు చెందినా సెరెనా.