Top
logo

You Searched For "కృష్ణానది"

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

17 Aug 2019 4:22 AM GMT
శ్రీశైలం జలాశయానికి గత కొద్దిరోజులుగా వస్తున్న వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. డ్యాం నుండి నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది. జలాశయం 10 క్రెస్ట్ గేట్లను 30 అడుగుల మేరకు తగ్గించి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

ప్రకాశం బ్యారేజీలో తెరుచుకున్న70 గేట్లు

13 Aug 2019 6:18 AM GMT
విజయవాడ. ఎగువ పులిచింతల నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది.

కృష్ణమ్మ పరవళ్లు..

13 Aug 2019 12:55 AM GMT
కృష్ణానదికి ఎగవ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతుంది.