Top
logo

You Searched For "ఏపీ న్యూస్"

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ వంద రోజుల పాలన ఎలా ఉందనుకుంటున్నారు?

6 Sep 2019 7:04 PM GMT
అటు కేంద్రం లో బీజేపీ, ఇటు రాష్ట్రంలో వైసీపీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నాయి. ఆయా ప్రభుత్వాల విధానాలు అలా వున్నాయి? మీరు ఆశించిన విధంగా ఉన్నాయా? లేదా తెలపండి.

సీఎం జగన్ కాన్యాయ్‌ని రాజధాని రైతుల అడ్డుకునే ప్రయత్నం..

27 Aug 2019 6:19 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతుల నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులలు నినాదాలు చేశారు. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్..!

26 Aug 2019 7:48 AM GMT
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కేసులో హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు అక్రమ మైనింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

కోడెల ఇంట్లో దొంగతనంపై విచారణ ముమ్మరం

23 Aug 2019 4:28 AM GMT
కోడెల ఇంట్లో దొంగతనంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అర్థరాత్రి కోడెల ఇంట్లో దొంగతనం..

23 Aug 2019 4:05 AM GMT
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.

అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు అంశంపై విచారణ వేగవంతం

22 Aug 2019 7:58 AM GMT
అసెంబ్లీ సామగ్రి కోడెల నివాసానికి తరలించడం పై విచారణ వేగవంతమైంది. అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గోదారికి మళ్లీ వరదలు..: అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరిక

20 Aug 2019 8:36 AM GMT
ఇటివలే ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి, చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని నష్టం కలిగించిన విషయం తెలిసిందే. గోదావరి నష్టం నుండి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరో కంగుతినే వార్త వినాల్సి వచ్చింది.

చంద్రబాబుపై మరో ట్వీట్ చేసిన వర్మ ...

18 Aug 2019 3:50 AM GMT
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయో అప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...

ప్రేమించిన పాపానికి.. బాలిక గుండెలపై తన్ని.. కర్రతో కొట్టి..

17 Aug 2019 6:04 AM GMT
పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో బాలికఇష్టమొచ్చినట్లు కొట్టాడు. బాలిక రెండు చెంపలపై కొట్టాడు. అక్కడితో ఆగకుండా కాళ్లతో బాలిక గుండెలపై తంతూ చావబాదాడు.

చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు

17 Aug 2019 5:07 AM GMT
మాజీ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులిచ్చారు.

చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు..

16 Aug 2019 6:10 AM GMT
విజయవాడలోని కరకట్టకు వదర పోటెత్తింది. ఉండవల్లి కరకట్ట దగ్గర వరద పెరగడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది. చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది.

ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్

11 Aug 2019 8:19 AM GMT
విజయవాడ గోశాలలో వందకుపై గోవులు చనిపోయినఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్మన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.