యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌

యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌
x
Highlights

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని...

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే ఈ సందర్భంగా యువీ తన అధికారిక ఫెస్‌బుక్‌ పేజీలో ఓ వీడియో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌ చల్ చేస్తోంది. ఈ వీడియో హార్ట్‌ టచింగ్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తేన్నారు. తన 17 ఏళ్ల క్రికెట్ జీవితంపై ఆయన రూపొందించిన సెల్ఫీ వీడియో జనాన్ని ఆకట్టుకుంటోంది. తన కెరీర్, కష్టసుఖాలను వివరించే ఈ వీడియో అభిమానుల హృదయాలను కదిలిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories