రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
x
Highlights

భారత్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 7.1వ బంతికి కుశాల్‌ పెరీరా (18; 14 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. ధోనీకి క్యాచ్‌...

భారత్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 7.1వ బంతికి కుశాల్‌ పెరీరా (18; 14 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు. 8 ఓవర్లకు లంక 49/2. బుమ్రా వికెట్‌ తీసి 9 పరుగులు ఇచ్చాడు. అయినప్పటికీ అవిష్క ఫెర్నాండో (18) వరుసగా రెండు బౌండరీలు బాదడం గమనార్హం. కుశాల్‌ మెండిస్‌ (1) క్రీజులోకి వచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories