వరల్డ్ కప్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

వరల్డ్ కప్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
x
Highlights

వరల్డ్ కప్ అంతిమపోరులో ఇంగ్లాండ్ జట్టు విజయకేతనం ఎగరవేసింది . సూపర్ ఓవర్ మ్యాచ్ లో కూడా ఇరు జట్ల స్కోర్ లెవల్ కావడంతో సూపర్ ఓవర్ లో అత్యధిక బౌండరీలు...

వరల్డ్ కప్ అంతిమపోరులో ఇంగ్లాండ్ జట్టు విజయకేతనం ఎగరవేసింది . సూపర్ ఓవర్ మ్యాచ్ లో కూడా ఇరు జట్ల స్కోర్ లెవల్ కావడంతో సూపర్ ఓవర్ లో అత్యధిక బౌండరీలు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ కావడంతో ఐసీసీ నిభందనల ప్రకారం ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు . అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో గెలిచినా ఇంగ్లాండ్ టీంకి మొత్తం 27.38 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది . రన్నరప్ గా నిలిచినా న్యూజిలాండ్ జట్టుకు 13.7 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది . ఇక సెమిస్ కి చేరిన భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లకు 5.4 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇక లీగ్ మ్యాచ్ లో వెనుదిరిగిన ప్రతి జట్టుకు 27 లక్షలను ఐసీసీ చెల్లించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories