Top
logo

తొలి టెస్ట్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండిస్

తొలి టెస్ట్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండిస్
Highlights

వెస్టిండిస్ టూర్ లో భాగంగా ఇండియా, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విండిస్ టాస్ గెలిచి ...

వెస్టిండిస్ టూర్ లో భాగంగా ఇండియా, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విండిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది . ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది . ఇందులో భారత ఓపెనర్స్ గా మాయంక అగర్వాల్ మరియు కే ఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నారు . ఇప్పటకే వన్డే మరియు ట్వంటీ ట్వంటీ సిరీస్ లను కైవసం చేసుకున్న భారత్ టెస్ట్ సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తుంది .

ఇండియా:

మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజ్యింకె రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

వెస్టిండిస్:

క్రైగ్ బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్మియర్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ (కెప్టెన్), మిగ్యుల్ కమ్మిన్స్, షానన్ గాబ్రియేల్, కేమర్ రోచ్

Next Story