logo

రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్: లూయీస్ అవుట్

రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్: లూయీస్ అవుట్
Highlights

ఆఫ్ఘాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. గేల్ వికెట్ త్వరగా కోల్పోవడంతో...

ఆఫ్ఘాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. గేల్ వికెట్ త్వరగా కోల్పోవడంతో లూయీస్, హోప్ ఆచి తూచి ఆడారు. ఈ క్రమంలో లూయీస్ తన అర్థ సెంచరీ సాధించాడు. అయితే, 25 వ ఓవర్లో చక్కగా ఆడుతున్న లూయీస్ రషీద్ బౌలింగ్ లో భారీ షాట్‌ ఆడిన లూయిస్‌.. నబి చేతికి చిక్కాడు. అంతకుముందు ఇదే ఓవర్‌లో హోప్‌(41) వరుసగా రెండు బౌండరీలు సాధించాడు. క్రీజులో హెట్‌మైయిర్‌ ఉన్నాడు.

లైవ్ టీవి

Share it
Top