వరల్డ్ కప్ ఫైనల్ ఆడేది వారే.. వీవీయస్ లక్ష్మణ్ జోస్యం ..

వరల్డ్ కప్ ఫైనల్ ఆడేది వారే.. వీవీయస్ లక్ష్మణ్ జోస్యం ..
x
Highlights

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ ఫైనల్ లో ఆడబోయే జట్లు ఇవేనని జోస్యం చెప్పారు ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ .. లార్డ్స్ వేదికగా వచ్చే నెల 14న...

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ ఫైనల్ లో ఆడబోయే జట్లు ఇవేనని జోస్యం చెప్పారు ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ .. లార్డ్స్ వేదికగా వచ్చే నెల 14న జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్ లో 2003 లో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లే పోటిపడతాయని అన్నాడు .. ఇటు జట్ల బలాబలాలు చూస్తుంటే రెండు జట్లు ఇటు బౌలింగ్ లోని అటు బ్యాటింగ్ లొను సమంగా ఉన్నాయని అన్నారు .ఇక ధోని లాంటి అనుభవమైన ఆటగాడు ఉండడం టీం ఇండియా కి కలిసొచ్చే అంశంగా చెప్పుకొచ్చాడు .. అతని సలహాలు సూచనలు మిగతా ఆటగాళ్లకి ఎంతో ఉపయోగం అని అన్నాడు .. ఇక మిడిల్ ఆర్డర్ లో ధోని స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టాలని లక్ష్మణ్ కోరాడు ..

Show Full Article
Print Article
Next Story
More Stories