వెన్నెముక సమస్య 2011 నుంచే ఉంది: కొహ్లీ

Virat Kohli
x
Virat Kohli
Highlights

అంతర్జాతీయ క్రికెటర్ల కెరియర్ లో గాయాలు సైతం ఓ భాగమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ గుర్తు చేశాడు.

అంతర్జాతీయ క్రికెటర్ల కెరియర్ లో గాయాలు సైతం ఓ భాగమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ గుర్తు చేశాడు. వెన్నెముక గాయానికి తాను తరచూ చికిత్స తీసుకోడం సాధారణ విషయమేనని నిరంతరాయంగా క్రికెట్ ఆడుతూ ఉండే ఆటగాళ్లకు చిన్నచిన్న గాయాలు, సమస్యలు మామూలు విషయమేనని తన కెరియర్ గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని తేల్చి చెప్పాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన మీడియా సమావేశంలో కొహ్లీ పాల్గొన్నాడు. 2011 సీజన్ నుంచి తనకు వెన్నెముక సమస్య ఉందని, ఒకటి లేదా రెండురోజులపాటు అసౌకర్యంగా ఉన్నా సర్దుకుంటుందని గుర్తు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories