రెండో షాక్‌..విరాట్‌ కోహ్లీ ఔట్‌

రెండో షాక్‌..విరాట్‌ కోహ్లీ ఔట్‌
x
Highlights

కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు)...

కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) ఔటయ్యాడు. బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇది భారత్‌కు కచ్చితంగా పెద్ద దెబ్బే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories