ఈ రోజు కూడా వర్షమేనట .. అసలు మ్యాచ్ జరుగుతుందా ?

ఈ రోజు కూడా వర్షమేనట .. అసలు మ్యాచ్ జరుగుతుందా ?
x
Highlights

ప్రపంచ కప్ :- ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కి వరుణుడు అడ్డం పడ్డాడు .. ఇక కీలక మైన సెమిస్ మ్యాచ్ కూడా వరుణుడు తన ప్రభావం...

ప్రపంచ కప్ :- ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కి వరుణుడు అడ్డం పడ్డాడు .. ఇక కీలక మైన సెమిస్ మ్యాచ్ కూడా వరుణుడు తన ప్రభావం చూపించాడు .. అసలు మ్యాచ్ ముందుకు సాగకుండా ఆపేసాడు .. దీనితో చేసేది ఏమిలేకా మ్యాచ్ ని నేటికి కుదించారు.. మంగళవారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుండి మ్యాచ్ బుధవారం రన్ అవుతుంది . కానీ బుధవారం కూడా మ్యాచ్ సజావుగా సాగేలా కనిపించడం లేదు .. బుధవారం కూడా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది . పలుమార్లు వర్షం కురిసే అవకశం ఉందని , మ్యాచ్ కి మధ్య మధ్య లో అంతరాయం కలుగుతుదని చెప్పుకొచ్చింది .. భారత కాలమాన ప్రకారం సాయింత్రం 4:30 నిమిషాల నుండి .. రాత్రి 9 గంటల మధ్యలో వర్షం పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories