logo

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..
Highlights

బంగ్లాదేశ్ తన మూడో వికెట్ ని కోల్పోయింది . చాహల్‌ వేసిన చివరి బంతిని ఆడిన ముష్ఫికర్‌ రహీమ్‌ (24) షమికి...

బంగ్లాదేశ్ తన మూడో వికెట్ ని కోల్పోయింది . చాహల్‌ వేసిన చివరి బంతిని ఆడిన ముష్ఫికర్‌ రహీమ్‌ (24) షమికి క్యాచ్‌ అవుట్ అయ్యాడు .. ప్రస్తుతం షకిబ్‌ (41) నిలకడగా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 127 పరుగులు చేసింది . బంగ్లాదేశ్ బాట్స్ మెన్స్ లో సౌమ్య సర్కార్‌ (33), తమీమ్‌ ఇక్బాల్‌(22) పరుగులు చేసారు .

లైవ్ టీవి

Share it
Top