శ్రీలంక ఆలౌట్‌ @ 135

శ్రీలంక ఆలౌట్‌ @ 135
x
Highlights

ప్రపంచ కప్‌లో మూడో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ..న్యూజిలాండ్ తో తలబడుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్లకు ...

ప్రపంచ కప్‌లో మూడో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ..న్యూజిలాండ్ తో తలబడుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్లకు దొరికిపోయారు. భాగంగా కొండంత ఆశతో బరిలోకి దిగిన మూడో రోజు మ్యాచ్‌లోనైనా పరుగులు వరద పారుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. న్యూజిలాండ్‌ బౌలర్ల దాటికి శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్‌ అయింది. హెన్రీ, ఫెర్గూసన్‌ విరుచుకు పడి చెరో మూడు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టారు. ట్రెంట్‌ బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, శాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు. ఇక లంక బ్యాట్స్‌మెన్‌లో సారథి కరుణరత్నె(52) మినహా అందరూ నిరాశపరిచారు

Show Full Article
Print Article
Next Story
More Stories