టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫీల్డింగ్ ఎంపిక!

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫీల్డింగ్ ఎంపిక!
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ దుప్లిసిస్ శ్రీలంకకు బ్యాటింగ్...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ దుప్లిసిస్ శ్రీలంకకు బ్యాటింగ్ అప్పచెప్పాడు. ఇప్పటికే సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే, శ్రీలంక కు మాత్రం ఇది సెమీఫైనల్ బెర్త్ కు అవకాశాల్ని సజీవంగా ఉంచగలిగే మ్యాచ్. ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో.. ఏమైనా ఫర్వాలేదనే పరిస్థితి ఉన్న సౌతాఫ్రికాతో శ్రీలంక తలబడబోతోంది. శ్రీలంక ఇది గెలిస్తే ఏడు పాయింట్లతో ఉన్న పాక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్తుంది.

శ్రీలంక జట్టు: కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజిలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, థిసారా పెరీరా, జీవన్‌ మెండిస్‌, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్‌

దక్షిణాఫ్రికా: హషీమ్‌ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), మార్‌క్రమ్‌, వాన్‌ డర్‌ డుస్సెన్‌, జేపీ డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, క్రిస్‌ మోరిస్‌, రబాడ, ఇమ్రాన్‌ తాహిర్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories