క్రమేపీ పట్టు బిగిస్తున్న సౌతాఫ్రికా..

క్రమేపీ పట్టు బిగిస్తున్న సౌతాఫ్రికా..
x
Highlights

బంగ్లాదేశ్ తో జరుగుతున్నవరల్డ్ కప్ మ్యాచులో సౌతాఫ్రికా పట్టు బిగిస్తోంది. ఓపెనర్ డికాక్ రనౌట్ గా వెనుతిరిగాకా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్...

బంగ్లాదేశ్ తో జరుగుతున్నవరల్డ్ కప్ మ్యాచులో సౌతాఫ్రికా పట్టు బిగిస్తోంది. ఓపెనర్ డికాక్ రనౌట్ గా వెనుతిరిగాకా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 వ ఓవర్లో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ దశలో 20 వ ఓవర్ నాలుగో బంతికి మార్కరం 45 (51 ) పరుగుల వద్ద షాకిబ్ అల హాసన్ బౌలింగ్ లో బౌలడయ్యాడు. మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. 20 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 109 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories