రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ : స్మిత్ అవుట్

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ : స్మిత్ అవుట్
x
Highlights

పాకిస్థాన్ తో వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగుతోంది. అయితే, ఈ క్రమంలో తన రెండో విఎక్ట్ కోల్పోయింది....

పాకిస్థాన్ తో వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగుతోంది. అయితే, ఈ క్రమంలో తన రెండో విఎక్ట్ కోల్పోయింది. దూకుడుగా ఆడబోయిన స్మిత్‌(10; 12బంతుల్లో) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 29ఓవర్‌లో నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడిన స్మిత్‌.. ఆసిఫ్‌ చేతికి చిక్కాడు. 29ఓవర్లకి ఆసీస్‌ 190/2తో ఉంది. క్రీజులో వార్నర్‌(82), మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories