logo

ఓహ్..రోహిత్ ఔట్!

ఓహ్..రోహిత్ ఔట్!
Highlights

ఊపు మీదున్న రోహిత్ శర్మ ఆవుటయ్యాడు. రోహిత్‌(57; 70బంతుల్లో ) పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌల్టర్‌నైల్‌ వేసిన...

ఊపు మీదున్న రోహిత్ శర్మ ఆవుటయ్యాడు. రోహిత్‌(57; 70బంతుల్లో ) పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌల్టర్‌నైల్‌ వేసిన 23ఓవర్‌లో మూడో బంతి ఆడిన హిట్‌మ్యాన్‌ వికెట్‌కీపర్‌ కారే చేతికి చిక్కాడు. 23ఓవర్‌లో భారత్‌ రోహిత్‌ వికెట్‌ కోల్పోయింది. దీంతో క్రీజులోకి కోహ్లీ వచ్చాడు. ధావన్‌(67) బంతిని బలంగా బాదుతున్నా.. బౌండరీలైన్‌ దగ్గర ఆసీస్‌ ఫీల్డర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌ 23ఓవర్లకి 127/1తో ఉంది.


లైవ్ టీవి

Share it
Top