గేల్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ ..

గేల్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ ..
x
Highlights

వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రోహిత్ శర్మ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు . ట్వంటీ ట్వంటీలో అత్యధిక సిక్సర్లు బాదిన...

వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రోహిత్ శర్మ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు . ట్వంటీ ట్వంటీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా గేల్(105) రికార్డును రోహిత్(106) బ్రేక్ చేసాడు .అంతే కాకుండా ట్వంటీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేసాడు. ప్రస్తుతం భారత్‌ 18 ఓవర్లకు గాను నాలుగు వికెట్లను కోల్పోయి 141పరుగులు చేసింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories