x
Highlights
టీమిండియా ఓపెనర్లు విజృంభిస్తున్నారు. ఓపెనర్ ధావన్ అర్థ సెంచరీ సాధించిన కొద్దీ సేపటికే రోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత...
టీమిండియా ఓపెనర్లు విజృంభిస్తున్నారు. ఓపెనర్ ధావన్ అర్థ సెంచరీ సాధించిన కొద్దీ సేపటికే రోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత నుంచి ఇద్దరూ బంతుల్ని వెంటాడుతున్నారు. 22 ఓవర్లకి 127 పరుగులు టీమిండియా చేసింది. ఇలాగె ఆడితే మరో భారీ స్కోరును ఈ ప్రపంచ కప్ లో టీమిండియా క్రికెట్ అభిమానులకు చూపిస్తుంది.
Rohit follows his partner to fifty!
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
A very very good start this from #TeamIndia.#CWC19 #INDvAUS pic.twitter.com/wYnftrXNxc
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire