కోహ్లి భయ్యా రోహిత్ ఎక్కడ ?

కోహ్లి భయ్యా రోహిత్ ఎక్కడ ?
x
Highlights

గత కొద్దిరోజులుగా ఇండియన్ కెప్టెన్ కోహ్లి మరియు ఇండియన్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి . అయితే మా మధ్య ఎలాంటి విభేదలు...

గత కొద్దిరోజులుగా ఇండియన్ కెప్టెన్ కోహ్లి మరియు ఇండియన్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి . అయితే మా మధ్య ఎలాంటి విభేదలు లేవని ఒకవేళ అలా ఉంటే మా మొఖంలోనే తెలిసిపోతుందని చెప్పుకొచ్చాడు కోహ్లి ..అయన జనాలు నమ్మడం లేదు . ఎందుకంటే ఇక నేను జట్టు కోసం ఆడను.. దేశం కోసం ఆడతాను అని రోహిత్ శర్మ చేసిన వాఖ్యలే .. రోహిత్ శర్మ ఇండైరేక్ట్ గా కోహ్లినే అన్నాడు అని అంతా అనుకుంటున్నారు . అయితే తాజాగా వెస్టిండీస్ తో టూర్ కి సిద్దం అయిన ఇండియన్ టీం ప్రస్తుతం అమెరికాలో తిరుగుతోంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో కలిసి తాను దిగిన ఫొటోను కోహ్లి షేర్ చేశాడు. అయితే ఇది చుసిన రోహిత్ ఫాన్స్ మాత్రం మా హిట్టర్ మ్యాన్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories