రిషబ్ పంత్ అవుట్

రిషబ్ పంత్ అవుట్
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ ని కోల్పోయింది . రిషబ్ పంత్ (48) వ్యకిగత పరుగుల వద్ద ఐదో వికెట్ గా...

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ ని కోల్పోయింది . రిషబ్ పంత్ (48) వ్యకిగత పరుగుల వద్ద ఐదో వికెట్ గా వెనుదిరిగాడు . ఇందులో ఆరు ఫోర్లు , ఒక సిక్స్ ఉన్నాయి . ప్రస్తుతం భారత్ 279 పరుగులు చేసింది . క్రీజ్ లో ధోని మరియు దినేష్ కార్తీక్ ఉన్నారు . అంతకుముందు ఓపెనర్స్ రాహుల్ , రోహిత్ బాగా రాణించారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories