ధోని 7 వ స్థానంలో వెళ్ళడం జట్టు నిర్ణయమే : రవిశాస్త్రి

ధోని 7 వ స్థానంలో వెళ్ళడం జట్టు నిర్ణయమే : రవిశాస్త్రి
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమిస్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా సంగతి తెలిసిందే . అయితే ఈ ఓటమిపై పలువురు పలురకాలుగా విశ్లేషించారు ....

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమిస్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా సంగతి తెలిసిందే . అయితే ఈ ఓటమిపై పలువురు పలురకాలుగా విశ్లేషించారు . అయితే ఇందులో ధోనిని ఏడవ నెంబర్ బాట్స్ మన్ గా పంపించి తప్పు చేసారని ఇండియన్ మాజీ క్రికెటర్స్ సచిన్, లక్ష్మణ్, గంగూలీ లాంటి సీనియర్స్ అభిప్రాయపడ్డారు . అయితే దీనిపైన ఇండియన్ టీం కోచ్ రవి శాస్త్రి స్పందించారు . ధోనిని ఏడవ నెంబర్ బాట్స్ మన్ గా పంపించడం అన్నది జట్టు నిర్ణయమే అని అన్నాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories